దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సతీమణి కారు ఎట్టకేలకు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో ప్రత్యక్షమైంది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకు�
2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ బంగ్లాదేశ్‌లో ఐదోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రధానిగా షేక్ హసీనా మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు.
ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఈడీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆ వ్యూహాల్లో భాగంగానే ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును తీసుకొచ్చామని చెప్పుకొనే బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మాత్రం మహిళలపై చిన్నచూపు చూసింది.
ప్రధాని మోదీ హయాంలో దేశం అథోగతి పాలైందని, వ్యవసాయరంగం కునారిల్లిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిన మోదీ ప్రభుత్వం.. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం దేశ సంపద�
Hyderabad | పార్లమెంటు ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్లి మాధవీలతకు వై ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభ�
మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దునిద్ర వదిలించేందుకే దీక్షలు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. హామీలను నెరవేర్చే స్థితిలో ఆ పార్టీ లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన �
ఈ నెల 4వ తేదీ నాటి పత్రికలలో ఒక శీర్షిక చాలామందిని ఆకర్షించి ఉంటుంది. అది, ‘జైలా, బెయిలా తేల్చుకోండి’ అన్నది. ఆ ప్రకటన చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన అంతకుముందు 3వ తేదీన తమ పార్టీ కార్యకర్తలను ఉ
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటివరకూ ప్రకటించిన ప్రతీ నలుగురు అభ్యర్థుల్లో ఒకరు ఫిరాయింపుదారే. ఆ పార్టీ ఇప్పటివరకూ 417 మందికి టికెట్లను ప్రకటించింది.
ఆయన మాట ఓ ధీమా. ఆయన పలుకు ఓ భరోసా. ఆయనుంటే గుండె నిబ్బరం. ఆయనే ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ కోసం నాడు ప్రజలే కాదు, తెలంగాణ ఉద్యమమే ఎదురుచూసింది.