పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : ఈఈ సుమంత్
పారిశుధ్య పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కొత్తగూడెం ఏరియా సివిల్ ఈఈ సుమంత్ స్పష్టం చేశారు. సోమవారం ఏరియా పరిధిలోని ధన్బాద్ ప్రాంతంలో జరుగుతున్న సివిక్ పనులను..
రుద్రంపూర్, ఫిబ్రవరి 23 : పారిశుధ్య పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కొత్తగూడెం ఏరియా సివిల్ ఈఈ సుమంత్ స్పష్టం చేశారు. సోమవారం ఏరియా పరిధిలోని ధన్బాద్ ప్రాంతంలో జరుగుతున్న సివిక్ పనులను సూపర్వైజర్ నిఖిల్ ఆధ్వర్యంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల తీరు, నిర్వహణ విధానం గురించి సంబంధిత సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా రోడ్లపై చెత్త పేరుకుపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెత్త కుండీలను నిర్ణీత వ్యవధిలో ఖాళీ చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రతను కాపాడాలని సూచించారు. పారిశుధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, విధుల్లో అలసత్వం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఈఈ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ సూపర్వైజర్ షకీల్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

