మువ్వన్నెల పండుగకు వేళాయె
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులుగా శనివారం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. హనుమకొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్‌లో దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, జనగామలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్, భూపాలపల్లిలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ములుగులో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
- ఉమ్మడి జిల్లాలో వేడుకలకు సర్వం సిద్ధం
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లు
నమస్తే తెలంగాణ, ఆగస్టు 14 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులుగా శనివారం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. హనుమకొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్‌లో దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, జనగామలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్, భూపాలపల్లిలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ములుగులో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
అనంతరం ఆయా జిల్లాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక చదివి వినిపిస్తారు. స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించనున్నారు. పాఠళాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఉత్తమ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో ఏర్పాట్లను కలెక్టర్లు పరిశీలించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

