ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో కిషన్‌రెడ్డికి సైతం భాగస్�
ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్లో జోష్ నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు సిట్టింగ్ స్థానాలను గెలిపించుకోవడంతో పాటు ఇతర పార్లమెంట్ స్థానాల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యాచ
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ సర్కారు నెరవేర్చాలని, హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూప్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. ఆద
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని, 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ విమర్శించారు. ఆదివారం మండలంలోని న్యామతాబాద్ గ్రామ శివారులోని సన్‌రైజ్�
BJP Candidates | ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థుల (BJP Candidates) పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తుల్లో భాగంగా బీజేపీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది.
Tamil Nadu Minister | ప్రధాని మోదీని అవమానించేలా తమిళనాడు మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆ మంత్రికి వ్యతిరేకంగా విమర్శలు చేసింది. అలాగే ఎన్నికల సంఘం (ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.
కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (MLA Jagadish Reddy) అన్నారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.
ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఇకపై మోదీని 28 �
Karnataka | కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధం�
Revanth Reddy | రాష్ట్రంలో బీజేపీ బలమే సీఎం రేవంత్‌రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం జోరుగా ప్రచారం చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలో దిగే అభ్యర్థులు, వారిని ఎంపిక చేయటంలో రేవంత్‌రెడ�
కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దవుతుందని, ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 400 సీట్లలో బీజేపీని గెలిపించండి.. రాజ్య�