ఎస్సీ వర్గీకరణ చట్ట సవరణపై చర్చించాలి
ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించేలా సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశాల్లో చర్చించాలని మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో మీడియా సమావేశంలో మాల సంఘాల ఐకాస చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడారు.
- మాల సంఘాల జేఏసీ డిమాండ్
రవీంద్రభారతి, ఫిబ్రవరి 22 : ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించేలా సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశాల్లో చర్చించాలని మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో మీడియా సమావేశంలో మాల సంఘాల ఐకాస చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లు ప్రెవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వర్గీకరణతో మాల సామాజికవర్గం విద్య, ఉద్యోగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
మాలలకు 2% రిజర్వేషన్లు వచ్చేలా రోస్టర్ పాయింట్లను పునఃసమీక్షించి కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘మాలల పంతం.. కాంగ్రెస్ అంతం’ నినాదంతో కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ హెచ్చరించారు. రోస్టర్ విధానాన్ని మంత్రి వర్గంలోనే చర్చించి అసెంబ్లీలో చట్టం చేయకపోతే రాష్ర్టాన్ని అగ్నిగుండంగా మారుస్తామని పేర్కొన్నారు. సమావేశంలో మాల సంఘాల గౌరవ చైర్మన్ చెరుకు రాంచందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

