చింతల్ డివిజన్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేవైఎం కన్వీనర్ సాయి రాంరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, బీఆర్ఎస్ �
మండలంలోని ముంజంపల్లి లో ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వ ర్యంలో గురువారం బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి డుబ్బు ల జనార్దన్, ఆయన అనుచ రులు 20 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
లోక్సభ ఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలో తెలియక రాష్ట్ర బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నామాన్ని జపించడమే తప్ప మరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్ల�
లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ నేతలు ‘మోదీ కీ గ్యారెంటీ’ అంటూ పెద్దయెత్తున ప్రచారాన్ని అందుకొన్నారు. అయితే 2014, 2019 లోక్సభ ఎన్నికల సమయంతోపాటుగా మధ్యలో అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీల అమలు స
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, పంజాబ్లోని పలు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న బీజేపీ నేతలకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి.
అద్దం అబద్ధం చెప్పదు. బింబానికి ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మన ముఖంలో ఏవైనా మరకలుంటే వాటిని తుడిచేసుకునే ప్రయత్నం చేయాలి కానీ, అద్దాన్ని నిందించడం తగదు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పదే పదే ఆ �
ముషీరాబాద్లోని కశిష్ ఫంక్షన్ హాల్లో బీజేపీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రధాని మోదీ పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం తోపులాట, తొక్కీసలాట, ఘర్షణ చోటుచేసుకున్నది.
హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. సైదిరెడ్డి చేరికపై తమకు తీవ్ర అభ్యంతరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వద్ద
దోమకొండలోని కుర్మ సంఘ భవనాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. అం తకుముందు ఆయన నల్లమారెమ్మదేవి, ముత్యాలమ్మదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
MLC Jeevan reddy | రాముడి (Sriram) పేరు చెప్పి ఓట్లు అడగడం కంటే ఆయన ఆలోచన విధానాన్ని జీవితంలో పాటించాలని బీజేపీ నాయకులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.
Sharad Pawar | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar) బీజేపీపై మండిపడ్డారు. 2014లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అధి