Bihar BJP | బీహార్‌లో బీజేపీ డామినేషన్ కనిపిస్తున్నది. మొత్తం 40 ఎంపీ స్థానాలకుగాను అత్యధికంగా 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది. తిరిగి ఎన్డీయే కూటమిలో చేరిన సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీ(యూ) గతంలో 1
videographer elopes with groom's sister | ఒక వీడియోగ్రాఫర్ పెళ్లిలో వీడియోలు తీశాడు. ఆ తర్వాత వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. ఆమె తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశాడు. వీడియోగ్రాఫర్, అతడితో వెళ్లిన మహిళ కోసం వెతుకుతున్న�
Patna Court Blast | బిహార్ పాట్నా సివిల్ కోర్టు కాంప్లెక్ వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఘటనలో ఇద్దరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి ఓ మహిళ అతడి మర్మాంగాలను కోసేసింది. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని నిర్దాక్షిణ్యంగా రోడ్డుపైన పడేసింది. బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
CM Nitish Kumar | ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన నామినేషన్‌ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి మంగళవారం సమర్పించారు. ఈ ఏడాది మే తొలి వారంలో నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ �
Army plane | భారత ఆర్మీకి చెందిన ఓ చిన్న విమానానికి (Army plane) పెను ప్రమాదం తప్పింది. ట్రైనింగ్ సెషన్లో ఉండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది (mid air glitch).
ప్రధాని మోదీపై ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువే కాదని, తల్లి మరణించిన తర్వాత ఆయన గుండు కూడా చేయించుకోలేదని ఆరోపించారు.
బీహార్‌లోని (Bihar) కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్‌కాళి గ్రామం వద్ద జాత
Jitan Ram Manjhi | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి తాను మద్దతిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకున్నానని మాజీ సీఎం, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితన్ రామ్ మాంఝీ తెలిపారు. తన సహకారం లేకపోతే నితీశ్ కుమా�
Mob attacks cops, journalists | రెండు రోజుల కింద అదృశ్యమైన మహిళ శవమై కనిపించింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో పోలీసులపై దాడి చేశారు. ఒక పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. న్యూస�
బీహార్ సీఎం నితీశ్‌కుమార్ బీజేపీతో పొత్తు తెంచుకొని వెనక్కి రావాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. నితీశ్‌తో కలిసి పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.