దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు (Delhi) దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఇన్నిరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది.
Bridge Collapses | బీహార్‌లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది (Bridge Collapses). రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన ఇది. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓటమే లక్ష్యంగా బీహార్ రాజధాని పాట్నాలో (Patna) ప్రతిపక్షాల నాయకులు (Opposition Meeting) నేడు సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో విపక్ష మీటింగ్‌పై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చ
ప్రతిపక్షంలో (Opposition) ప్రధాని మోదీ (PM Modi) కంటే చాలా అనుభవజ్ఞలైన నాయకులు ఉన్నారని బీహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
ED-IT Raids | ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగాల్సి ఉన్నది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు బిహార్ సీఎం నితీశ్ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటికి ఒక రోజ
Mango Eating Contest | వినూత్నంగా ఏర్పాటు చేసిన మామిడి పండ్లు తినే పోటీ (Mango Eating Contest) ఎంతో ఆకట్టుకున్నది. ఎక్కువ సంఖ్యలో మామిడి పండ్లు తిని బహుమతి గెలుచుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
To break off engagement | మరదలు నిశ్చితార్థం చెడగొట్టేందుకు (To break off engagement) వదిన కుట్ర పన్నింది. మరదలకు కాబోయే భర్తకు తన ప్రియుడి ద్వారా మార్ఫింగ్ ఫొటోలు పంపింది. దీంతో ఆ నిశ్చితార్థం రద్దైంది. చివరకు మరదలు పోలీసులను ఆశ్రయి�
తాను రాజకీయాల్లో (Politics) చేరడం లేదని, చరమాంకం వరకు నటుడిగానే (Actor) కొనసాగుతానని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. 200 శాతం ఆ పని చేయబోనని స్పష్టం చేశార�
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. పాట్నాలోని తన నివాసంలో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాదే జరుగ
Crocodile | నదిలో స్నానం చేస్తున్న ఓ 14 ఏళ్ల బాలుడిని మింగేసిన మొసలిని (Crocodile) కుటుంబ సభ్యులు చంపేశారు. బీహార్ (Bihar) రాష్ట్రం వైశాలీ (Vaishali) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.