Lok Sabha Election | పాటలీపుత్ర ఆర్జేడీ లోక్‌సభ అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ తనయ మిసా భారతికి దానాపూర్ సివిల్ కోర్టు ఊరట కలిగించింది. శనివారం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యారు.
seat sharing deal | బీహార్‌లో ప్రతిపక్షాల ‘ఇండియా’ బ్లాక్ మధ్య లోక్‌సభ ఎన్నికల పోటీకి సంబంధించి సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. మొత్తం 40 సీట్లకుగాను పూర్నియా, హాజీపూర్‌తో సహా 26 స్థానాల్లో పోటీ చేస్తామని ఆర్జేడీ ప్�
రామ్‌చరణ్ తొలి సినిమా చిరుత గుర్తుందా? అందులో హీరోయిన్గా నటించిన నటి నేహా శర్మ ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బీహార్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది.
మరో బాలీవుడ్ నటి రాజకీయాల్లో అడుగుపెట్టనుంది. బీహార్‌లోని భాగల్పూర్ (Bhagalpur) లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ నటి పోటీయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. బాలీవుడ్ నటి నేహా శర్మ (Neha Sharma) భాగల్పూర్ ఎంపీగా కాంగ్రె
బీహార్‌లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన (Under Construction Bridge) కుప్పకూలింది. దీంతో ఒకరు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్ జిల్లాలోని మరీచా సమీపంలో భేజా మరియు బకౌర్ మధ్య కోసీ నదిపై (Kosi river) భారీ
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అయింది. పరీక్ష ప్రారంభానికి ముందే ఓ ముఠా చేతికి ఈ ప్రశ్నపత్రాలు చేరినట్లు సమాచారం.
Pappu Yadav | బీహార్ నాయకుడు పప్పు యాదవ్ (Pappu Yadav) లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. బుధవారం ఢిల్లీలో అధికారికంగా ఆ పార్టీలో చేరారు.
Lok Sabha Elections | బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సీట్ల లెక్క తేలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకుగాను అధికార ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ 17 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్�
lok sabha polls: బీహార్‌లో ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకంపై డీల్ కుదిరింది. ఆ రాష్ట్రంలో లోక్‌సభకు బీజేపీ 17 స్థానాల నుంచి పోటీ చేయనున్నది. ఇక జేడీయూ 16 స్థానాలు, ఎల్జేపీ 5 స్థానాల నుంచి పోటీ చేయనున్నాయి.
Tej Pratap Yadav | బీహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో పాట్నాలోని రాజే�