Bihar | మెకానిక్కు జాక్‌పాట్.. డ్రీమ్11 యాప్‌లో కోటిన్నర గెలిచిన బీహార్ వాసి
కోటీశ్వరులు కావాలంటే పేరు వెనకాల డిగ్రీలు, ఐదంకెల జీతాలు, అపారమైన మేధాసంపత్తి ఉండాలా..? అక్కర్లేదు! కష్టపడేతత్వంతో పాటు ఆవగింజంత అదృష్టమున్నా లక్ష్మీదేవి మన గుమ్మంలోకి పరుగెత్తుకుంటూ వస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ.
Bihar | పాట్నా: కోటీశ్వరులు కావాలంటే పేరు వెనకాల డిగ్రీలు, ఐదంకెల జీతాలు, అపారమైన మేధాసంపత్తి ఉండాలా..? అక్కర్లేదు! కష్టపడేతత్వంతో పాటు ఆవగింజంత అదృష్టమున్నా లక్ష్మీదేవి మన గుమ్మంలోకి పరుగెత్తుకుంటూ వస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ. బీహార్‌లోని అర్రా జిల్లా ఖోడా గ్రామానికి చెందిన దీపు ఓఝా.. 8వ తరగతి మధ్యలోనే ఆపేసి, స్థానికంగా ఉన్న ఓ గ్యారేజీలో మెకానిక్‌గా ఉంటూ అరకొర జీతంతో బతుకుబండి లాగేస్తున్నాడు.
కానీ గత ఆదివారం రాత్రి ఐపీఎల్లో ముగిసిన కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్ తర్వాత అతడి జాతకమే మారిపోయింది. దీపు బ్యాంక్ ఖాతాలో ఉన్నఫళంగా రూ. 1.5 కోట్లు చేరాయి. డీమ్11 యాప్ ఫ్యాంటసీ గేమ్ ఆడిన అతడు రస్సెల్‌ను తన జట్టుకు కెప్టెన్‌గా ఎంచుకోవడంతో ఓఝా పంట పండింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

