Home
National
Bhojpuri Star Pawan Singh Who Returned Bjp Ticket From Asansol To Contest Lok Sabha Polls From Bihars Karakat
Pawan Singh | భోజ్‌పురి స్టార్ సింగర్ సంచలన నిర్ణయం.. బీజేపీ టికెట్ కాదని స్వతంత్రంగా బరిలోకి
పవన్‌సింగ్.. ప్రముఖ భోజ్‌పురి గాయకుడు, నటుడు. బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని ఆయనకు బీజేపీ టికెట్ కేటాయించగా, దాన్ని తిరస్కరించి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా అదే పవన్‌సింగ్ బీహార్‌లోని కర్కత్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు బుధవారం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
Pawan Singh | న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పవన్‌సింగ్.. ప్రముఖ భోజ్‌పురి గాయకుడు, నటుడు. బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని ఆయనకు బీజేపీ టికెట్ కేటాయించగా, దాన్ని తిరస్కరించి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా అదే పవన్‌సింగ్ బీహార్‌లోని కర్కత్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు బుధవారం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
‘మాతా గురుతర భూమేరు’ అంటే తల్లి ఈ భూమి కంటే గొప్పదని, తాను ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తానని తన అమ్మకు హామీ ఇచ్చానని పవన్‌సింగ్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. బీహార్‌లోని కర్కత్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇక్కడ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో భాగమైన సీపీఐ(ఎల్ఎల్) లిబరేషన్‌కు చెందిన రాజారామ్ సింగ్‌తో పవన్ సింగ్ తలపడనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Asansol
- bhojpuri
- Bihar
- BJP Ticket
RELATED ARTICLES
తాజా వార్తలు
మొరాయించిన ఓటరు నమోదు వెబ్సైట్
Wake Up Stroke | వేక్-అప్ స్ట్రోక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

