Telangana | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో దారుణం చోటుచేసుకుంది. టెన్త్ విద్యార్థినిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లా అధికారుల బదిలీలు జరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారిగా బాబూరావు, జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్గా తిరుపతయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు.
జిల్లా ప్రొటోకాల్ పదవి ఉన్నా.. భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి నెలన్నర దాటినా ప్రభుత్వ వాహనం కేటాయించడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోంది. గతంలో జడ్పీ చైర్మన్గా ఉన్న
వైద్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులు ఎట్టకేలకు భర్తీ కానున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రాత పరీక్ష నిర్వహించిన విషయం విదితమే.
భద్రాద్రి కొత్తగూడెంలో ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించను న్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొనే జిల్లా అండర్-10, 12, 14 బాల, బాలికల జట్ల ఎంపికలను ఆదివారం స్థానిక క్రీడా మైదానంలో నిర్వహిం
Bhadradri Kothagudem | జిల్లాలోని ఇల్లెందులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇల్లెందు నుంచి ఒడిశాకు తరలిస్తున్న పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Electric shock | విద్యుత్ షాక్(Electric shock )తో రైతు మృతి(Farmer )చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బుధవారం చోటు చేసుకుంది.
ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్(సీపీ)గా సునీల్దత్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఖమ్మం సీపీగా పనిచేస్తున్న విష్ణు ఎస్ వారియర్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి�
‘తెలి మంచు కరిగిందీ తలుపు తీయనా ప్రభూ..’ అన్నారు ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘స్వాతికిరణం’ సినిమాలో గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. తాజా మంచు దుప్పట్లను గనుక ఆయన చూసి ఉండుంటే ‘తెల్లవారిపోయిన�
పోలీసు శాఖలో విధుల పట్ల ప్రతిభను కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘సేవా’ పతకాలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
భద్రాద్రి రామయ్యను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు టిక్కెట్లు కొనుక్కుని వచ్చిన భక్తులకు పాట్లు తప్పలేదు. సెక్టార్లలో వందలాది మంది భక్తులు నించునే స్వామివారిని దర్శించుకున్నారు. సెక్టార్లకు ని