Bhadrachalam | ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, భద్రాచలం( Bhadrachalam) జీసీసీ కార్యాలయాల ఎదుట జీసీసీ హమాలీలు(GCC hamalis) రోజుకో విధంగా నిరసన తెలిపారు.
దక్షిణాది అయోధ్య భద్రాచలంలో (Bhadrachalam) వైకుంఠ ఏకాదశి అధయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా మూడో రోజైన గురువారం వరాహ అవతారంలో స్వామ�
ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను తిలకించేందుకు భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులు బొజ్జిగుప్ప, నారాయణపేట ప్రాంతాలను కూడా సందర్శించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కోరారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 31 నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆన్లైన్ టికెట్ల సదుపాయం కల్పించినట్టు ఆలయ ఈవో రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం (Karthika Masam) చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజన్న సన్నిధిలో కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చ�
దేవాదాయశాఖలో బది‘లీలలు’ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. ట్రాన్స్ఫర్లు పకడ్బందీగా చేపట్టామని రాష్ట్రస్థాయి అధికారులు చెబుతున్నా, అంతా ఇష్టారాజ్యంగా నడుస్తున్నట్లు తెలుస
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సెలవుదినంతోపాటు కార్తీకమాసం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ �
రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం (Karthika Masam) శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్�
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu dev Varma) దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భద్రగిరి క్షేత్రంలో రామయ్యకు అపర భక్తురాలైన శబరి స్మృతియాత్రను గిరిజనుల సమక్షంలో గురువారం వైభవోపేతంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజు శబరి స్మృతియాత్ర న
అయోధ్య రాముడి కరుణతో ముక్తి పొందిన గిరిజన మహా భక్తురాలు శబరి స్మృతియాత్ర భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఏటా ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి రోజు గిరిజన సంస్కృతీ సంప్రదాయ�