భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో లిఫ్ట్ పనిచేయడం లేదు. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తేయాలని బీఆర్ఎస్ భద్రాచలం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చే�
Sriramanavami | భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవానికి భక్తులు భక్తి పూర్వకంగా సమర్పించుకునే కోటి గోటి తలంబ్రాల సేవ మోడల్ కాలనీ కమ్యూనిటీ హాల్లో భక్తిశ్రద్ధలతో జరిగింది.
శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభం వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. శుక్రవారం నుంచి ఆలయంలో వేడుకలు ప్రారంభం కావాల్సి ఉండగా అంకురార్పణ �
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు శుక్రవారం వెళ్లికొడుకు కానున్నారు. ఏప్రిల్ నెలలో సీతారామ చంద్రస్వామి వారికి కల్యాణం నిర్వహించనుండగా హోలీ పండుగ రోజున స్వామివా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని రాజారావుపేట పంచాయతీలోని పెద్ద హరిజనవాడకు చెందిన సీతారామచంద్ర స్వామి భక్తులు గ్రామంలో నెల రోజుల పాటు గోటితో ఒలసిన తలంబ్రాలను తలపై పెట్టుకుని మంగ�
గోదావరి పరివాహక ప్రాంతమంతా ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతూ మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూద�
భద్రాచలంలో గంజాయి స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవలే ఓ కానిస్టేబుల్ను బైక్తో ఢీకొట్టిన పరారైన స్మగ్లర్లు తాజాగా ఆదివారం కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం �
Summer | రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి వేళలో చల్లటి గాలులు వీస్తున్నప్పటికీ.. ఉదయం 9 గంటల తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని సాలార్తండాలో గురువారం తెల్లవారుజామునే స్థానిక మహిళలను పోలీసులు నిర్బంధంలో ఉంచి, అధికారులు జాతీయ రహదారి కోసం సర్వే చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జాతీయ రహదారి
గొంగడి త్రిష..ప్రస్తుత భారత క్రికెట్లో మారుమోగుతున్న తెలంగాణ అమ్మాయి పేరు! ఊహ తెలియని వయసులోనే క్రికెట్ బ్యాట్ చేతపట్టిన ఈ భద్రాచలం చిన్నది అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేస్తున్
భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో కస్తూర్బా హాస్టల్ విద్యార్థిని అదృశ్యమయింది. బూర్గంపాడులోని జూనియర్ కాలేజీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని.. శనివారం సాయంత్రం గుర్త�
ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సంబంధించి భద్రాచలం పట్టణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల