కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మల్లప్ప ప
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కమిటీ సభ్యులకు, నాయకులకు సూచించారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రజకులు, నాయీబ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన 250యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అటకెక్కేందుకు సిద్ధమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 71వేల మంది ర
Indiramma Houses | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని మోర్తాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య సూచించారు.
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అత్యుత్తమ స్థాయి ఉచిత శిక్షణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ పథకం కింద షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీల) విద్యార�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు వెనక్కి తీసుకోవడంతో లబ్ధిదారుల్లో ఆయోమయం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడును పైలట్ గ్రామపంచాయతీగా అధికారులు ఎంపిక చేశారు.
నాలుగు గ్యారంటీల అమల్లో లబ్ధిదారుల ఎంపిక అయోమయంగా మారింది. మేడ్చల్ జిల్లాలో నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామ, వార్డు సభల్లో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను మాత్రమే చదివి వినిపించామని అధికారులు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని, సొంత పాలసీ లేకుండా పాలన సాగిస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్య
ఎన్నికల ముందు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న విధానాలకు పొంతన ఉండడం లేదు. ఆనాడు అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఓట్లను కొల్లగొట్టి... ప్రస్తుతం అదే ఓట�
అధికారుల నిర్లక్ష్యం వల్ల కల్యాణలక్ష్మి చెక్కులు రిజెక్ట్ కావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ రిజెక్ట్ కాని చెక్కులు ఇప్పుడు రిజెక్ట్ కావడం ఏమిటని ప్రశ్నిస�
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇంటిని తనకు కేటాయించినప్పటికీ మరొకరికి ఇచ్చారంటూ ఓ మహిళ ఇంటి లోపల గడియ పెట్టుకుని నిరసన వ్యక్తం చేసింది.