ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారీగా ఆర్జించిన భారత క్రికెట్ బోర్డు.. రాబోయే రోజుల్లో ఈ లీగ్ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మ్యాచుల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తున్నది. 74 మ్యా�
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడుతున్న సమయంలోనే.. మరో యువ జట్టును ఐర్లాండ్ టూర్‌కు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడే జట్టును ప్రకటించింది. ఈ
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్. అందుకే దీని మీడియా హక్కుల కోసం బడా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ మీడియా హక్కులు (IPL Media Rights) ఏకంగా రూ.48,390 కోట్లు పలికాయి. దీంతో ప్�
ప్రసార హక్కుల రికార్డు ధర డిస్నీ స్టార్‌కు టెలివిజన్, డిజిటల్ హక్కులు వయాకామ్‌కు న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కాసుల పంట పడింది. పట్టుకుంటే బంగారం అన్న రీతిలో ఐపీఎల్ ప్రసార హక్�
మూడు రోజులుగా ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు పలు దిగ్గజ క్రీడా లీగ్ నిర్వాహకులలో ఆసక్తి రేపుతున్న IPL మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. మూడు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ హక్కులు ఎవరికీ దక్కాయో
IPL ప్రసారహక్కుల ద్వారా దండిగా ఆర్జిస్తున్న BCCI.. మాజీ క్రికెటర్లు, అంపైర్లకు శుభవార్త చెప్పింది. వారి నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్టు ప్రకటించింది.
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 15 ఏండ్ల కాలంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) శిఖరాలకు చేరింది. క్రికెట్ ఆడని దేశాలలో ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్ లీగ్ లకు ఉండే క్రేజ్, విలువనూ దాటుకుని ముందుకు దూసుకెళ్లుత
బీసీసీఐతో పాటు భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియపై ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. 2023-2027 కాలానికి గాను నాలుగు ప్యాకేజీలలోని ఎ (ఇండియాలో టీవీ హక్కులు), బ
ప్రపంచంలో అత్యధిక లాభాలు ఆర్జించే లీగ్స్‌లో ఐపీఎల్ ఒకటి. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షు సౌరవ్ గంగూలీ కూడా చెప్పాడు. దాదాపు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూసే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కన్నా ఐపీఎల్ ఎక్కువ రెవెన్యూ
ప్రస్తుతం భారత జట్టులో హాట్ టాపిక్‌గా మారిన ఆటగాడు దినేష్ కార్తీక్. ఈ వెటరన్ ఆటగాడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ
భారత్‌లో క్రికెట్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఏ మ్యాచ్‌కైనా సరే స్టాండ్స్ ఫుల్ అయిపోవాల్సిందే. దానికితోడు కరోనా మహమ్మారి తర్వాత దేశంలో చాలా స్టేడియాల్లో ఇంకా అంతర్జాతీయ మ్యాచులు జరగలేదు. అలాంట�
IPL Media Rights | ఐపీఎల్ మీడియా హక్కుల (2023-27 కాలానికి) ద్వారా భారీగా ఆర్జించాలని భావిస్తున్న బీసీసీఐకి టెండర్ వేసిన సంస్థలు ఒక్కొక్కటిగా షాక్ ఇస్తున్నాయి. శుక్రవారం నిర్వహించిన టెక్నికల్ బిడ్డింగ్ నుంచి ప్రముఖ రి�
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పరిది మరింత పెరగనున్నది. ఇప్పటికే రెండు నెలల సుదీర్ఘ షెడ్యూల్ లో 74 మ్యాచులాడుతున్న పది జట్లు.. రాబోయే సీజన్లలో మరిన్ని ఎక్కువ
హైదరాబాద్: మహిళా క్రికెట్‌కే వన్న తెచ్చిన మిథాలీ రాజ్ శకం ముగిసింది. భారత మహిళల క్రికెట్లో రెండు దశాబ్ధాల క్రితం కొత్త వరవడిని సృష్టించిన మిథాలీ ఇక బ్యాట్‌కు సెలువు చెప్పింది. 23 ఏళ్ల కెరీర్�
హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కు బంగారు బాతులా దొరికిన ఐపీఎల్ త్వరలోనే మరో భారీ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధమౌతున్నది. 2023-28 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి వేల కో