టీమ్ఇండియా టీ20 జట్టుకు కొత్త సారథి రాబోతున్నాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను తప్పిస్తూ అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.
భారత పురుషుల క్రికెట్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను నియమించినట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ముంబై మాజీ దిగ్గజమైన 53 ఏండ్ల బహుతులేకు దేశవాళీ క్రికెట్లో �
BCCI : భారత జట్టుకు మరో కోచ్‌గా సాయిరాజ్ బహతులే (Sairaj Bahatule) నియమితులయ్యాడు. మాజీ ఆటగాడైన బహతులేకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ (BCCI).
IPL 2026: ఐపీఎల్ క్రికెటర్లకు కొత్త ఆంక్షలు విధించింది బీసీసీఐ. స్మార్ట్ సన్‌గ్లాస్‌లు వాడరాదు అని బీసీసీఐ తన వార్నింగ్‌లో తెలిపింది. ఆ సన్గ్లాస్లతో లైవ్ స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ చేసే అవకాశం ఉ�
దేశవాళీ క్రికెట్ 2026-27 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఆగస్టు 23న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీతో ఈ మెగా సీజన్‌కు తెరలేవనుంది. ఏజ్ గ్రూప్, సీనియర్ విభాగాల్లో కలిపి ఈ సీజన్లో రికార్డు
BBL : ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత చెన్నై వేదికగా మరో టీ20 లీగ్ అభిమానులను అలరించనుంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్‌బాష్ లీగ్(BBL)ను తొలిసారి భారత గడ్డపై నిర్వహించనున్నారు.
BCCI : అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. శుభ్‌మన్ గిల్(Shubman Gill) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసిం�
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత జట్టు(Team India) ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంక గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా.
హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్లో తమ ఆటతో అభిమానులను అలరించాల్సిన కొందరు ఆటగాళ్లు సోషల్ మీడియా మహిళా ఇన్ఫ్లుయెన్సర్లతో అతి సన్నిహితంగా ఉంటున్నారు. కంటెంట్ క్రియెటర్లతో నిషిద్ధ ప్రాంతాల్లో రీల్స్ చి
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన టీజీ20 లీగ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ఆమోదం తెలిపింది.