Osman Hadi | ఇంఖిలాబ్ మంచ్ అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీ (Osman Hadi)పై హత్య దరిమిలా బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే.
భారత్ అనుకూల విధానాలకు పేరుపొందిన షేక్ హసీనా వాజెద్ జెన్-జీ తిరుగుబాటులో పదవిని కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందారు. గందరగోళ పరిస్థితుల్లో సైన్యం వత్తాసుతో ప్రభుత్వ నిర్వహణా బాధ్యతలు చేపట్టిన మహమ్మద�
Indian Envoy | బంగ్లాదేశ్ (Bangladesh)లోని భారత దౌత్యవేత్త (Indian Envoy)కు సమన్లు జారీ అయ్యాయి. న్యూ ఢిల్లీ (New Delhi), సిలిగురి (Siliguri)లో జరిగిన సంఘటనలను నిరసిస్తూ భారత హైకమిషనర్‌ను పిలిపించి నిరసన తెలిపింది.
Bangladesh High Commission | ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం (Bangladesh High Commission In Delhi) వద్దకు విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
Muhammad Yunus | ఇంఖిలాబ్ మంచ్ అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీ (Osman Hadi)పై హత్య దరిమిలా బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే.
Bangladesh Violence: బంగ్లాదేశ్ హింస పట్ల యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన పట్ల ఆయన రియాక్ట్ అయ్యారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మ
ఇంఖిలాబ్ మంచ్ అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీపై హత్య దరిమిలా బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు ప్రజ్వరిల్లిన నేపథ్యంలో మరో కీలక నాయకుడిపై కాల్పులు జరిగాయి.
Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh)లో ఉద్రిక్తతలపై ఆదేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తాజాగా స్పందించారు. ఈ మేరకు యూనస్ (Muhammad Yunus) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Dipu murder case | ఇటీవల బంగ్లాదేశ్ (Bangladesh) లో నెలకొన్న ఆందోళనల సందర్భంగా ఇస్లామ్ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో 25 ఏళ్ల దీపూ చంద్రదాస్ (Dipu Chandra Das) అనే హిందూ యువకుడిని ఆందోళనకారులు తీవ్రంగా కొట్టి చంపా�
Lynching: హిందూ మతానికి చెందిన 25 ఏళ్ల దీపూ చంద్ర దాస్‌ను బంగ్లాదేశ్‌లో కొట్టి చంపారు. ఆ ఘటనతో లింకున్న కేసులో పోలీసులు ఏడుగుర్ని అరెస్టు చేశారు. మిమెన్‌సింగ్ సిటీలో దాస్‌ను కొట్టి చంపిన విషయం తెలిసిందే.
మన పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. ఇటీవల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి, తిరుగుబాటు నాయకుడు, భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే షరీఫ్ ఉస్మాన్ హాది (32) మరణించడంతో ఆ దేశంలో తీవ్ర ఉ�