మేమేమైనా చారిటీ మ్యాచ్ ఆడామా?
బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా రనౌట్ వివాదాస్పదమవడంతో అతడితో పాటు ఆ జట్టు క్రికెటర్లు, మాజీలు క్రీడా స్ఫూర్తి గురించి మాట్లాడుతున్న వేళ బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఢాకా: బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా రనౌట్ వివాదాస్పదమవడంతో అతడితో పాటు ఆ జట్టు క్రికెటర్లు, మాజీలు క్రీడా స్ఫూర్తి గురించి మాట్లాడుతున్న వేళ బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తామేమీ చారిటీ మ్యాచ్ ఆడలేదంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు. దాస్ స్పందిస్తూ.. ‘ముందుగా నేను అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నా. మేం ఇక్కడికి చారిటీ లీగ్ ఆడేందుకు రాలేదు. ఇది అంతర్జాతీయ మ్యాచ్. అది (అఘా రనౌట్) నిబంధనల ప్రకారమే జరిగింది. అందులో క్రీడాస్ఫూర్తి ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు ’ అని స్పష్టం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

