రూబెల్ వీడ్కోలు
బంగ్లాదేశ్ సీనియర్ పేసర్ రూబెల్ హోసేన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లోకి బంగ్లా తరఫున తొలి మ్యాచ్ ఆడిన ఈ పేసర్..
ఢాకా: బంగ్లాదేశ్ సీనియర్ పేసర్ రూబెల్ హోసేన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లోకి బంగ్లా తరఫున తొలి మ్యాచ్ ఆడిన ఈ పేసర్..
తన కెరీర్లో 159 మ్యాచ్‌లు ఆడి మూడు ఫార్మాట్లలోనూ తన దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 27 టెస్టుల్లో 36 వికెట్లు తీసిన అతడు.. 104 వన్డేల్లో 129, 28 టీ20ల్లో 28 వికెట్లను పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

