అయోధ్యలో రామయ్య (Ram Lalla) దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం మధ్యాహ్నం బాలరాముడు భవ్య మందిరంలో కొలువైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు.
అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశ, విదేశాల నుంచి భక్తులు విరాళాలు ఇచ్చారు. రోజువారీ కూలీల దగ్గర్నుంచి పెద్ద వ్యాపారుల వరకు తోచినంత అయోధ్య రాముడికి భక్తితో సమర్పించుకున్నారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపనోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా సోమవారం శ్రీరామనామం మార్మోగింది. ఉదయాన్నే వాకిళ్లలో కల్లాపి చల్లి రంగు రంగుల ముగ్గులు వేశారు. గుమ్మాలకు మామిడి ఆకులతో �
బాలరాముడు తన సొంత ఇంటికి చేరిన వేళ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని రామాలయాలు, ఇతర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఇతరత్రా ధార్మిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం నుంచి పంచామృతాభిషేకాలు, స్వామి వారిక
అయోధ్యలో కొత్త మసీదు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రంజాన్ మాసం వచ్చే మే నెలలో మసీదు నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్..అయోధ్యను సందర్శించేవారికి ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని రూట్ల నుంచి అయోధ్యకు విమాన టికెట్ ధరను రూ.1,622గా నిర్ణయించింది.
టాటా గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్..తాజాగా అయోధ్యలో మరో హోటల్‌ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. 1.3 ఎకరాల స్థలంలో సెలెక్షన్స్ హోటల్ పేరుతో సరికొత్తగా హోటల్‌ను నిర్మించబోతున్�
Ayodhya | అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా సాగింది. అనంతరం బాల రాముడు దర్శన భాగ్యం కలిగింది. సాయంత్రం అయోధ్య నగరంలో ‘రామజ్యోతి’ వెలిగింది.
Pradhanmantri Suryodaya Yojana | ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త ప్రథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన (Pradhanmantri Suryodaya Yojana) ద్వారా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభ�
Ayodhya Mosque Construction | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి సోమవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో నిర్మించనున్న మసీదుపైనా (Ayodhya Mosque Construction) ఆసక్తి నెలకొన్నది.
Jr NTR | అయోధ్య(Ayodhya)లో కౌసల్య రాముడు కొలువుదీరాడని తెలిసిందే.. కొత్తగా నిర్మించిన ఆలయంలో బాలరాముడి (Ramlalla) విగ్రహాన్ని ప్రతిష్టించారు. కన్నుల పండువగా జరిగిన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవ
మహా విష్ణువును శ్రీరాముడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. మర్యాద పురుషోత్తముడు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పుట్టాడని స్థలపురాణం చెబుతున్నది. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం రామ మందిరం రూపుదిద్దుకున్నది.