ఊరూరా రామనామం
అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. ఆలయాల్లో తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, శోభాయాత్రలు, కోలాటాలు నిర్వహించారు.
అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. ఆలయాల్లో తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, శోభాయాత్రలు, కోలాటాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల రామలక్ష్మణుల వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయి.
గజ్వేల్ రామాలయంతో పాటు క్యాసారం ఆలయంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి పాల్గొన్నారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.
-సిద్దిపేట నెట్వర్క్, జనవరి 22
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

