కేసీఆర్ స్ఫూర్తితోనే ఆకుపచ్చ తెలంగాణ
కేసీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో కోట్లాదిగా మొక్కలు నాటడంతో ఆకుపచ్చ తెలంగాణ ఏర్పడిందని రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వెంకటాపూర్‌లో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 2వేల మొక్కలు నాటారు.
- రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ వెల్లడి
- సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌లో అవెన్యూ ప్లాంటేషన్
గజ్వేల్, ఆగస్టు 7 : కేసీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో కోట్లాదిగా మొక్కలు నాటడంతో ఆకుపచ్చ తెలంగాణ ఏర్పడిందని రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వెంకటాపూర్‌లో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 2వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను మహాయజ్ఞంలా ముందుకు తీసుకెళ్తూ రేపటి తరాల కోసం మరింతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా చేపడుతున్నామని చెప్పారు.
గత పదేండ్ల కాలంలో కేసీఆర్ ప్రారంభించిన హరితహారంలో కోట్లాది మొక్కలు నాటడంతో తెలంగాణ అడవుల్లోనే కాకుండా పల్లెలకు వెళ్లే దారులు కూడా పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం నాటుతున్న మొక్కలతో రాబోయే తరాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

