కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు
కాంగ్రెస్ నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలు, దుర్మార్గమైన దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ స్వయంగా నడిపిస్తున్న సంధ్యారావు అనే ఫేక్ అకౌంట్ పోస్టు ను ఆధారంగా చేసుకొని, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పవిత్రమైన శాసనసభ వేదికగా మాట్లాడటం ఆయన నైతిక దిగజారుడుతనానికి, రాష్ట్రంలో దాపురించిన దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
- సభను తప్పుదోవ పట్టించిన రేవంత్ క్షమాపణ చెప్పాలి
- మాజీ మంత్రి కొప్పుల డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలు, దుర్మార్గమైన దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ స్వయంగా నడిపిస్తున్న సంధ్యారావు అనే ఫేక్ అకౌంట్ పోస్టు ను ఆధారంగా చేసుకొని, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పవిత్రమైన శాసనసభ వేదికగా మాట్లాడటం ఆయన నైతిక దిగజారుడుతనానికి, రాష్ట్రంలో దాపురించిన దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఒక నకిలీ ఖాతా ఆధారంగా ఉద్యోగ నియామకాలు, ఇతర కీలక అంశాలపై చట్టసభను, యా వత్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే సభకు, ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాలపై బురదజల్లడమే లక్ష్యం
ప్రజలు ఎదురొంటున్న సమస్యల ను గాలికొదిలేసి, ఫేక్ అకౌంట్లతో ప్రతిపక్షాలపై బురదజల్లడమే లక్ష్యంగా కాం గ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని కొప్పు ల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఫేక్ అకౌంట్ల ముఠాపై పోలీసుశాఖ సమగ్ర విచారణ జరిపి, సూత్రధారులను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. చట్టసభ గౌరవాన్ని దిగజార్చి, తప్పుడు సమాచారంతో సభను పకదోవ పట్టించిన ముఖ్యమంత్రిపై సభాహకుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని స్పష్టంచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

