బుమ్రా ఫిట్.. హర్షిత్ స్థానంలో యశ్
ఎడమ మోకాలి గాయంతో రెండు నెలల పాటు ఆటకు దూరమై బెంగళూరులోని సీవోఈలో పునరావాసం పొందుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు.
ఢిల్లీ : ఎడమ మోకాలి గాయంతో రెండు నెలల పాటు ఆటకు దూరమై బెంగళూరులోని సీవోఈలో పునరావాసం పొందుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. త్వరలో మొదలుకానున్న అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనా ఫిట్నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ చెప్పడంతో తాజాగా పేసుగుర్రం ఆ టెస్టులో పాసై జట్టుతో చేరడానికి సిద్ధమయ్యాడు.
బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ సైతం ఫిట్నెస్ టెస్టు క్లీయర్ చేశారు. ఇక అఫ్గాన్‌తో సిరీస్‌కు జట్టులోకి ఎంపికైన పేసర్ హర్షిత్ రాణా తిరిగి గాయపడటంతో అతడి స్థానాన్ని విదర్భ పేసర్ యశ్ ఠాకూర్ భర్తీ చేయనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

