బీహార్‌లో కూలిన మరో వంతెన
బీజేపీ పాలిత బీహార్‌లో నిర్మాణంలో ఉన్న మరో వంతెన కుప్పకూలింది. వైశాలి జిల్లాలో గురువారం కాంక్రీట్ స్లాబ్, బీమ్ లాంచర్ కూలిపోవడంతో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. లాల్గంజ్ ప్రాంతంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఈ వంతెనను నిర్మిస్తున్నది.
- ఏడుగురు కార్మికులకు గాయాలు
- అవినీతి భారంతోనే కూలింది: ఆర్జేడీ
పాట్నా, సెప్టెంబర్ 10: బీజేపీ పాలిత బీహార్‌లో నిర్మాణంలో ఉన్న మరో వంతెన కుప్పకూలింది. వైశాలి జిల్లాలో గురువారం కాంక్రీట్ స్లాబ్, బీమ్ లాంచర్ కూలిపోవడంతో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. లాల్గంజ్ ప్రాంతంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఈ వంతెనను నిర్మిస్తున్నది.
గాయపడిన కార్మికులను దవాఖానకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ వర్షా సింగ్ తెలిపారు. కాగా, అవినీతి భారంతోనే వంతెన కుప్పకూలిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. నాసిరకం మెటీరియల్, ఎన్డీఏ నేతల అవినీతి ఈ వంతెన కూలడానికి ప్రధాన కారణాలని ఆయన విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

