IND vs SL | అద్భుత బౌలింగ్‌తో శ్రీలంకను అలవోకగా చిత్తుచేసిన టీమ్ఇండియా రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియాకప్ ముద్దాడింది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో సత్తాచాటితే.. హార్దిక్ పాండ్యా మ�
Babar Azam | భారీ అంచనాల మధ్య ఆసియాకప్ బరిలోకి దిగి.. ఫైనల్ చేరకుండానే వెనుదిరిగిన పాకిస్థాన్ జట్టులో లుకలుకలు బయటపడ్డాయి. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌పై నెగ్గి.. భారత్, శ్రీలంక చేతిలో ఓడిన పాక్.. రెండు పాయిం
Maheesh Theekshana: స్పిన్నర్ మహేశ్ తీక్షణ.. ఆసియాకప్ ఫైనల్‌కు దూరం అయ్యాడు. తొడకండరాల గాయం వల్ల అతన్ని ఆ మ్యాచ్‌కు దూరం ఉంచారు. ఆదివారం భారత్‌తో ఆసియాకప్ ఫైనల్ జరగనున్న విషయం తెలసిందే.
Asia Cup | ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ స్టేజ్‌లో భాగంగా జరుగుతున్న బంగ్లాదేశ్, ఇండియా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ 13 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 58 పరుగులు చేసింది. మ�
Asia cup: బంగ్లాదేశ్‌తో టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నది. ఇండియన్ జట్టులో అయిదు మార్పులు చేశారు. తిలక్ వర్మ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. రోహిత్ అతనికి వన్డే క్యాప్ అందించాడు. కోహ్లీ, బు
చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించిన శ్రీలంక ఆసియాకప్ ఫైనల్‌కు చేరింది. సూపర్-4లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో లంక 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఇన్నాళ్లు అశ్విన్, చాహల్, జడేజా నీడలో అంతగా వెలుగులోకి రాలేకపోయిన కుల్దీప్..తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పడుత
IND vs PAK | ఆసియా కప్- 2023లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరుగాల్సిన సూపర్-4 మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 24 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన సమయం�
IND vs PAK | భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో సిక్స్ కొట్టడం ద్వారా ఆ రికార్డు రోహిత్ �
ఆసియాకప్ సూపర్-4లో శ్రీలంక అదరగొట్టింది. శనివారం జరిగిన పోరులో లంక 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదట లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 257 పరుగులు చేసింది.