Pakistan Hockey Team: ఆసియాకప్ టోర్నీలో ఆడేందుకు వచ్చే పాకిస్థాన్ హాకీ జట్టును అడ్డుకోబోమని కేంద్ర క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆసియా కప్ హాకీ టోర్నీ జరగనున్నది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ నుంచి టీమ్ఇండియా వైదొలిగిందన్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. పాకిస్థాన్‌కు చెందిన మోహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షు�
BCCI : ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. ఏసీసీ ఈవెంట్ల గుర�
Asia Cup: ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు ఇండియా డిసైడైంది. సెప్టెంబర్‌లో జరగ
సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌తో మ్యాచ్‌లు ఆడవద్దని సూచించాడు.
Sunil Gavaskar | ఈ ఏడాది భారత్-శ్రీలంక వేదికగా జరుగనున్న ఆసియా కప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ తప్పుకునే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు పాక్ మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం
Asia Cup | పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆసియాకప్‌లో
ఐపీఎల్ మూడ్‌లో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ (టీ20) తర్వాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమ్ఇండియా ఆసీస్‌తో మూడు వన్డ�
వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకంగా జరుగబోయే ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొదలుకానుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఈ టో
IND Vs BAN U-19 | అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా టైటిల్ పోరాటం మరోసారి తడబడింది. ఫైనల్లో టీమిండియాను ఓడించి వరుసగా రెండోసారి బంగ్లాదేశ్ రెండోసారి టైటిల్‌ను నెగ్గింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యా�
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ భారీ షాట్లతో అలరించాడు. యూఏఈతో జరిగిన అండర్19 మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. 10 వికెట్ల తేడాతో నెగ్గిన ఆ మ్యాచ్‌లో అతను 76 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Asia Cup Under-19: అండర్-19 ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ రెండు వికెట్లను కోల్పోయింది. ఉస్మాన్ ఖాన్(60), హరూన్ హర్షద్ ఔటయ్యారు. ఓపెనర్ షాజైబ్ ఖాన్ మాత్రం సెంచరీకి చేరువయ్యాడు. పాక్ 34 ఓవర్లలో 2 వికెట్లకు 173 ర�
ACC : ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ మీడియా హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (SPNI) సొంతం చేసుకుంది. ఎనిమిదేండ్ల కాలానికి మీడియా హక్కులు దక్కించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఆసియా క్రికెట్ కౌన్స�
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20లో యువ భారత్ పోరాటం ముగిసింది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్ ‘ఎ’..కీలకమైన సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్ ‘ఎ’ చేతిలో పోరాడి ఓడింది.