దుబాయ్: అండర్-19 ఆసియాకప్‌లో(Asia Cup Under-19) భాగంగా ఇవాళ భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు రెండు వికెట్లు కోల్పోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఓపెనర్లు ఇద్దరూ శుభారంభాన్ని ఇచ్చారు. ఉస్మాన్ ఖాన్, షాజైబ్ ఖాన్ ఇద్దరూ తొలి వికెట్‌కు 160 రన్స్ జోడించారు. ఉస్మాన్ ఖాన్ 60 రన్స్ చేసి మాత్రే బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో వైపు షాజైబ్ ఖాన్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు.
A 1️⃣6️⃣0️⃣-run partnership for the first wicket between Usman Khan and Shahzaib Khan 👏
Usman has to depart after a well-made 60 🏏#PAKvIND | #PakistanFutureStars | #ACCMensU19AsiaCup pic.twitter.com/aSio2oJrRc
— Pakistan Cricket (@TheRealPCB) November 30, 2024