Asia Cup Under-19: భారత్తో జరుగుతున్న అండర్-19 ఆసియాకప్లో 282 పరుగుల టార్గెట్ విసిరింది పాకిస్థాన్. పాక్ బ్యాటర్ షాజైబ్ ఖాన్ 159 రన్స్ చేశాడు.
Asia Cup Under-19: అండర్-19 ఆసియా కప్ మ్యాచ్లో పాకిస్థాన్ రెండు వికెట్లను కోల్పోయింది. ఉస్మాన్ ఖాన్(60), హరూన్ హర్షద్ ఔటయ్యారు. ఓపెనర్ షాజైబ్ ఖాన్ మాత్రం సెంచరీకి చేరువయ్యాడు. పాక్ 34 ఓవర్లలో 2 వికెట్లకు 173 ర�