కనీస వేతనాలు చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్ల యూనియన్ మంగళవారం చలో హైదరాబాద్కు పిలుపునివ్వగా, పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని కోరుతూ సోమవారం హైదరాబాద్లోని కోఠిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా పోల�
KTR | పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) లో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) పరామర్శించారు. ఎవరికీ భయపడవద్దని, మీకు మేం అండగా ఉన్నామని ఈ స
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడిత పాలన అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజల వేదన అరణ్య రోదనగానే మి�
హైదరాబాద్లో ఆశావర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రజలకు వైద్యసేవలందించే ఆశా వర్కర్లకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? తమ సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా? అన�
BRS MLC Kavitha | గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ పాలకులు ఆడబిడ్డలను ఖాకీలతో కొట్టించడం అమానుషం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Asha Workers | హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు.