హైదరాబాద్‌లో ఆశావర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రజలకు వైద్యసేవలందించే ఆశా వర్కర్లకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? తమ సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా? అన�
BRS MLC Kavitha | గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ పాలకులు ఆడబిడ్డలను ఖాకీలతో కొట్టించడం అమానుషం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Asha Workers | హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు.
న్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వేతనాలు పెంచాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎద�
తమకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ
MLA Talasani | ఆశ వర్కర్లకు(ASHA workers) కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
తమకు రూ.18 వేల వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావును ఆశ వర్కర్లు కోరారు. ఈ మేరకు సంఘం అధ్యక్షురాలు రావుల సంతోష, ప్రధాన కార్యదర్శి బీ కరుణ తదితర�
ఆశవ ర్కర్ల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురా లు కనకవ్వ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..20 ఏండ్ల నుం చి విధులు నిర్వహి�