మనల్ని ఎవరైనా పలకరిస్తే... నువ్వు మనిషివేనా... అని అడగాల్సిన పరిస్థితి త్వరలోనే రాబోతున్నది. జస్ట్, హెలో... అన్నందుకే అంత మాట అనాలా... అనుకోకూడదు. అది అవసరం. ఎందుకంటే చైనాలో ఒక ఫ్యాక్టరీ అచ్చంగా మనుషుల్ని పోలి�
చూడటానికి ఏదో ఫిక్షన్ సినిమాలోని టైమ్ మిషిన్లా కనిపిస్తున్న ఈ పరికరం.. ఒక వాహనం. వియత్నాంకు చెందిన ట్రుయాంగ్ వాన్ డావ్ అనే యువకుడు కలపతో దీనిని తయారుచేశాడు.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నది. సుమారు 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఓ కార్మికుడు... పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇంతలో ఉన్నతాధికారి వచ్చాడు. తన పక్కన ఉన్న వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తరం అందించాడు. తొలగించిన వ్యక్తి స్థానంలో, ఓ రోబోను తీసుకువచ్చి నిలబెట్�
కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి టాప్ ఏఐ కంపెనీల మాజీ ఉద్యోగులు ఓ బహిరంగ లేఖలో హెచ్చరించారు. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి, వినియోగంలో మెరుగైన పారదర్శకత, జవాబుదారీత
కృత్రిమ మేధ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు వేగంగా విస్తరిస్తున్న అత్యాధునిక సాంకేతికత. ఇది భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగులకు ఎసరు పెడుతుందని, రానున్న దశాబ్ద కాలంలో జాబ్ మార్కెట్లో కీలక మార్పులకు కా�
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి విద్య ప్రాముఖ్యతపై ప్రమోషనల్ వీడియో రూపొందించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ జడ్పీ ఉన్నత పాఠశాల హిందీ టీచర్ షరీఫ్ అహ
ఏఐ.. అద్భుతమని కొందరి మాట! ఆగం చేస్తుందని ఇంకొందరి అభిప్రాయం. సరిగ్గా వాడుకుంటే కృత్రిమ మేధ ఎన్ని అద్భుతాలనైనా చేయగలదు. ప్రోగ్రామింగ్ కోడింగ్ రాయడం ఏఐకి చిటికెలో పని. వైద్యంలో సాయం అందించడంలోనూ ముందుంద�
కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్) ప్రపంచ పోకడనే మార్చివేస్తోంది. ఐటీ రంగంలోనే కాదు ప్రతి రంగంతోనూ ఏఐ పెనవేసుకుంటోంది.మనుషులు చేయాల్సిన పనులన్నీ ఎంచక్�
కృత్రిమ మేధ(ఏఐ)పై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాటెక్ 2024లో సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తున్నందున ఇక భవిష్యత్తులో ఉద్యోగాలు కేవలం ఐచ్ఛికంగా మారిపోతాయని పే�
Deepfake | ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ ఫొటోలను గుర్తించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (press information bureau) తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున తెలంగాణ బిడ్డ బరిలోకి దిగుతున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్నాగరాజు ‘నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్' నుంచి పా�
గూగుల్కు పోటీగా కృత్రిమ మేధస్సుతో కూడిన సెర్చ్ ఇంజిన్ ‘చాట్ జీపీటీ ఏఐ’ను త్వరలో ఆవిష్కరించబోతున్నట్టు ‘ఓపెన్ ఏఐ’ తాజాగా ప్రకటించింది. ఇంతకు ముందు తాము తీసుకొచ్చిన ‘చాట్బోట్' మాదిరి ఇది కూడా ప్ర�