Cyclone Michaung | మిచాంగ్ తుఫాను తీవ్రరూపం దాల్చిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది
Train accident | ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనను మరువక ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 8 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉం
Train accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద గుంటూరు-రాయగడ ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది.
AP High court Judgers | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా శనివారం ఉదయం నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది. కొత్
నిండైన చెరువులతో మెండైన పంటలతో తెలంగాణ ఒకనాడు అన్నపూర్ణగా, ఆగర్భ శ్రీమంత ప్రాంతంగా వర్ధిల్లింది. నిజాముల పాలనలో కూడా తెలంగాణ ఏనాడూ కరువును చూసి ఎరుగలేదు. అలాంటి తెలంగాణ ఆంధ్రలో కలువగానే అన్నమో రామచంద్ర
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ఐఏ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌తోపాటు ఏపీలోని (Andhrapradesh) 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill scam) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) సీఐడీ పోలీసులు (AP CID police) అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం (Vijayanagaram) నుంచి మహారాష్ట్రకు (Maharashtra) లారీలో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో (Bapatla)ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు వద్ద గుంటూరు-కర్నూలు రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆటో అదుపుతప్పి లారీ ఢీకొట్టింది
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో (Vijayawada) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. గురువారం ఉదయం 5 గంటలకు నగరంలోని స్టెల్లా కాలేజీ సమీపంలో ఉన్న టీవీఎస్ బైక్ షోరూమ్‌లో (TVS Bike Showroom) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం (Ananthapuram) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని తాడిపత్రి (Tadipatri) మండలం రావివెంకటపల్లెలో ఓ కారు (Car accident) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
భారీ వర్షాలతో మున్నేరు వాగుకు (Munneru Vaagu) వరద (Floods) పోటెత్తింది. ఖమ్మం (Khammam) నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై (NH 65) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్ (IITH) విద్యార్థి కార్తీక్ (Karthik) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (Visakhapatnam) ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మున�