అమెరికాలో మొబైల్సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏటీ అండ్ టీ, క్రికెట్ వైర్లెస్, వెరిజోన్, టీ మొబైల్‌తోపాటు పలు ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్టు డౌన్‌డిటెక్టర్ అనే ఔటేజ్�
KTR | అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారా
ఆర్థిక మందగమనం, ఇతర ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడుతున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ కొత్త నియామకాల్లో ఏకంగా 78 శాతం తగ్గుదల ఉంటుందని నాస్కామ్ అంచనా వేసింది.
అమెరికాలోని జార్జియా స్టేట్, బెయిన్‌బ్రిడ్జ్ పట్టణవాసులు సేఫర్ హ్యూమన్ మెడిసిన్ కంపెనీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 30 వేల కోతుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ కంపెనీ ప్రకటించడంతో ప్�
TikTok | చైనాకు చెందిన యాప్ టిక్‌టాక్‌పై అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలి కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్ యాప్ ప్రమాదకమైందిగా అభివర్ణించారు. భారత్, నేపాల్ తదితర దేశాలు ఈ సోషల్ మ�
భారతీయ విద్యార్థులపై దాడులను నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన పరిపాలనా యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది.
అమెరికా చరిత్రలో రికార్డులో స్థాయిలో గ్రీన్‌కార్డుల ఆమోదం రేటు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో కేవలం 3 శాతం దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అన్ని రంగాల్లో మానవుల స్థానాన్ని రోబోలు భర్తీ చేయగలవని ప్రపంచం విశ్వసిస్తున్నది. అయితే ఇది పూర్తి నిజం కాదన్న సంగతి మరోసారి బయటపడింది. అమెరికాలో వైద్యులు ఓ సర్జికల్ రోబో సాయంతో నిర్వహించిన పెద్ద ప్రేగ�
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానం జపాన్‌దే. అయితే తాజాగా జపాన్ నాలుగో స్థానానికి పడిపోయింది. గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదైంది.
భారత సంతతికి చెందిన మరో వ్యక్తి అమెరికాలో హత్యకు గురయ్యాడు. ప్రవీణ్ రావ్జీభాయ్ పటేల్(76) అనే హోటల్ యజమానిని ఓ వినియోదారుడు కాల్చి చంపిన ఘటన అమెరికాలోని అలబామాలో జరిగింది.