మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి వదిన, ఆడపడుచుల మధ్య రసవత్తరమైన పోటీ జరుగనున్నదనే ప్రచారం సాగుతున్నది.
Ajit Pawar | రానున్న లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha elections) మహారాష్ట్రలో రసవత్తరంగా మారనున్నాయి. ముఖ్యంగా బారామతి (Baramati) లో పవార్ కుటుంబం ( Pawar family) మధ్య గట్టి పోటీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Ajit Pawar | శరద్ పవార్‌కు మరోసారి షాక్ తగలింది. అజిత్ పవార్ గ్రూపుదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ గురువారం తేల్చారు. 53 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్ వర్గమే అసలైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ పార్టీ ఎన
మహారాష్ట్ర కాంగ్రెస్‌కు (Congress) వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండటంతోపాటు సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేకపోవడం, రాష్ట్రంలో బీజేపీ (BJP) కూటమిక�
Maharashtra | మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధర్మారావు బాబా అత్రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారని తాను గతంలో చెప్పానని, ఇది త్వరలో జరగబోతున్నదని చెప్పారు.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు (Ajit Pawar ) డెంగ్యూ సోకింది. ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ తెలిపారు.
మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్ వర్గం) కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపంకంపై కూటమి పార్టీల మధ
నేషనల్ కాంగ్రెస్ పార్టీకి నిజమైన అధ్యక్షుడిని తానేనని అ పార్టీ రెబల్ నేత అజిత్ పవార్ స్పష్టం చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలతో విడిపోయి మహారాష్ట్రలోని ఏక్నాథ్ ష�
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) సంచలన వ్యాఖ్యలు చేవారు. తన మంత్రి పదవి రేపటికి ఉంటుందో లేదో చెప్పలేనని అన్నారు. అమిత్ షా ముంబై కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ (Sharad Pawar) స్థాపించిన ఎన్సీపీపై (NCP) ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలో పార్టీ చీలిన విషయం తెలిసిందే.