Maharashtra | మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధర్మారావు బాబా అత్రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారని తాను గతంలో చెప్పానని, ఇది త్వరలో జరగబోతున్నదని చెప్పారు.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు (Ajit Pawar ) డెంగ్యూ సోకింది. ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ తెలిపారు.
మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్ వర్గం) కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపంకంపై కూటమి పార్టీల మధ
నేషనల్ కాంగ్రెస్ పార్టీకి నిజమైన అధ్యక్షుడిని తానేనని అ పార్టీ రెబల్ నేత అజిత్ పవార్ స్పష్టం చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలతో విడిపోయి మహారాష్ట్రలోని ఏక్నాథ్ ష�
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) సంచలన వ్యాఖ్యలు చేవారు. తన మంత్రి పదవి రేపటికి ఉంటుందో లేదో చెప్పలేనని అన్నారు. అమిత్ షా ముంబై కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ (Sharad Pawar) స్థాపించిన ఎన్సీపీపై (NCP) ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలో పార్టీ చీలిన విషయం తెలిసిందే.
Ajit Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్‌గా అజిత్ పవార్ (Ajit Pawar) నియామకం చట్టవిరుద్ధమని శరద్ పవార్ వర్గం తెలిపింది. కొందరు ఎమ్మెల్యేల సంతకాల ఆధారంగా తనను తాను పార్టీ చీఫ్‌గా నియమించుకునేందుకు �
Ajit Pawar | రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే తమ వర్గం బీజేపీ (BJP), సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివస
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నోరు జారారు. తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అజిత్ పవార్ తమ పార్టీ నేతే అంటూ పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది సేపటికే తాను అలాంటి ప్రకటన చేయలేదంటూ ప్రకటించారు.
Sharad Pawar | నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (NCP)ని చీల్చి మహారాష్ట్ర సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా చేరిన తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గురించి శరద్‌పవార్ ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడారు.
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో ఎలాంటి చీలిక లేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇప్పటికీ తమ పార్టీ నాయకుడేనని స్పష్టం చేశారు. ఆయన తిరు�
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బంధం ముణ్నాళ్ల ముచ్చటగానే మారేటట్టు ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య బుధవారం జరిగిన పరిణామాలు ఈ కూటమిలో చిచ్చు రేపాయి.
Sharad Pawar | ప్రధాని మోదీ మంత్రివర్గంలో చేరాలంటూ తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. దీని గురించి వినిపిస్తున్నవన్నీ వదంతుల�