Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు ఆయన వర్గం నేతలు షాక్ ఇచ్చారు. నలుగురు పార్టీ నేతలు రాజీనామా చేశారు. శరద్ పవార్ వర్గంలో వారు చేరనున్నట్లు తెలుస్తున్నది.
Ajit Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి నేతృత్వం వహిస్తున్న అజిత్ పవార్‌కు ఆయన వర్గం నేత షాక్ ఇచ్చారు. పింప్రి-చించ్వాడ్ యూనిట్ చీఫ్ అజిత్ గవానే శనివారం శరద్ పవార్‌ను కలిశారు. దీంతో శరద్ పవార్ వర
ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను పంపించారు.
Ajit Pawar : ఉల్లి రైతుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పాలక ఎన్డీయేను దెబ్బతీసిందని డిప్యూటీ సీఎం, ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు అజిత్ పవార్ అన్నారు.
Sunetra Pawa | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) సతీమణి సునేత్ర పవార్ (Sunetra Pawar) రాజ్యసభ ఉప ఎన్నికలకు (Rajya Sabha by elections) ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీయే సర్కార్, ఎన్సీపీ (అజిత్‌పవార్) వర్గానికి షాకిచ్చింది. క్యాబినెట్ హోదా కలిగిన కేంద్రమంత్రి పదవి ఇవ్వాలన్న ఆ పార్టీ డిమాండ్‌ను తోసిపుచ్చింది.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీకి మోదీ కొత్త కేబినెట్లో మొండిచేయి ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎంపీ ప్రఫుల్ పటేల్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వ�
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్‌కు భారీ ఊరట లభించింది. ప్రఫుల్‌కు సంబంధించిన రూ.180 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయడం చట్టవిరుద్ధమని ముంబై కోర్టు తీర్పు చెప్పింది.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తన వర్గం నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం ఈ భేటీ జరిగింది. అయితే అజిత్ పవార్ వర్గానికి చెందిన 10 నుంచి 15
Pune Porsche crash | మహారాష్ట్రలోని పూణేలో మే 19న జరిగిన పోర్షే కారు ప్రమాదం కేసులో పోలీస్ ఉన్నతాధికారికి ఒక్క ఫోన్ కాల్ అయినా చేయలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యే సునీల్ టింగ్�
Ajit Pawar | కారు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన మైనర్‌ను కాపాడేందుకు ప్రయత్నించినట్లుగా వచ్చిన ఆరోపణలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. నార్కో పరీక్షకు తాను సి�
Sharad Pawar | అధికార బీజేపీ నియంతృత్వ వైఖరితో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ధ్వజమెత్తారు. ఆదివారం బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఆయన ఎన్న�
రూ.25 వేల కోట్ల సహకార బ్యాంకు కుంభకోణం ఆరోపణల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌కు ముంబై పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. సునేత్ర పవార్, ఆమె భర్త అజిత్ పవార్‌కు సంబంధించి ల�