‘మహా’ డిప్యూటీ సీఎంలకు తప్పిన ప్రమాదం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరూ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగపూర్ నుంచి గడ్చిరోలి వెళుతుండగా..
- ప్రతికూల వాతావరణంతో దారితప్పిన హెలికాప్టర్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరూ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగపూర్ నుంచి గడ్చిరోలి వెళుతుండగా.. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకొని దారి తప్పింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. హెలికాప్టర్లో వారితో పాటు రాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ కూడా ఉన్నారు. ‘రుతు పవన మేఘాలు ఒక్కసారిగా కమ్ముకోవడంతో హెలికాప్టర్ దారి తప్పింది. ఆ సమయంలో నేనెంతో భయపడ్డా’నని అజిత్ పవార్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

