IndiGo flight bird hit | విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఆ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Minister Harish rao | ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ (100) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆమెకు ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా కార్డియాలజీ, రిసెర్చ్ సెంటర్ దవాఖానలో చేర్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ�
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. బీసీసీఐ నిర్వహించిన టీ 20 మ్యాచ్‌ను వీక్షించేందుకు అత్యధిక సంఖ్యలో అభిమానులు హాజరైనందుక�
Navjeevan express | ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా గూడూరులో పెను ప్రమాదం తప్పింది. గూడూరు జంక్షన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు
Ahmedabad | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీ సమీంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో లిఫ్ట్ కూలిపోయింది.