ప్రతి ముగ్గురిలో ఇద్దరికి మానసిక ఒత్తిడి.. కరోనా తర్వాత దేశంలో ఇదీ పరిస్థితి
యువత, మధ్య వయస్కులు, వృద్ధులు అన్న తేడా లేకుండా భారతీయులంతా మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ‘న్యూ సారిడాన్ హెడేక్ సర్వే’లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. మంగళవారం విడుదలైన ఈ రిపోర్టులో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు.
- కరోనా తర్వాత దేశంలో ఇదీ పరిస్థితి
న్యూఢిల్లీ : యువత, మధ్య వయస్కులు, వృద్ధులు అన్న తేడా లేకుండా భారతీయులంతా మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ‘న్యూ సారిడాన్ హెడేక్ సర్వే’లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. మంగళవారం విడుదలైన ఈ రిపోర్టులో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 93 శాతం మంది కరోనా తర్వాత తాము తరుచూ తలనొప్పితో బాధపడుతున్నట్టు తెలిపారు.
మానసిక ఒత్తిడికి ఆర్థిక కష్టాలు, పని ఒత్తిడే కారణమని అత్యధికమంది పేర్కొన్నారు. ఒత్తిడి కారణాల్లో అనారోగ్యం, కుటుంబ కలహాలు రెండోస్థానంలో ఉన్నాయి. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ప్రజలు అత్యధికంగా ఉన్న టైర్ 1 పట్టణప్రాంతాల్లో ముంబై మొదటి స్థానంలో ఉన్నది. టైర్ 2 నగరాల్లో అహ్మదాబాద్, భువనేశ్వర్ మొదటి స్థానంలో ఉన్నాయి. 26-35 ఏండ్ల మధ్య వయస్కుల్లోనే అత్యధికంగా (87 శాతం) ఈ ఒత్తిడి సమస్య ఉన్నది. 35-46 మధ్య వయస్కుల్లో 86 శాతం మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

