పది రోజులుగా వర్షం ఎడతెరిపిలేకుండా కురవడంతో సీజనల్ వ్యాధులు ముసురుకున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం, కొత్త నీరు రావడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
నాడు అనారోగ్యంతో తండ్రి.. నేడు ప్రమాదవశాత్తు తల్లి మృతి చెందగా, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం తల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేకపోగా, స్థానికులు అందించిన విరాళ�
RTC Bus | ఓ ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి పశువుల కొట్టంలోకి(Cattle shed) దూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా(Adilabad) భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Adilabad | అదిలాబాద్(Adilabad) మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌పై(Municipality Vice Chairman) అవిశ్వాస తీర్మానం(No confidence) నెగ్గింది. దీంతో వైస్ చైర్మన్ జహీర్ రంజాన్ తన పదవి కోల్పోయారు. మున్సిపా లిటీలో 49 మంది సభ్యులు ఉండగా అవిశ్వాస తీర్మానానికి
సమర్థవంతమైన నాయకత్వ పటిమ, బాధ్యతాయుతంగా పనిచేసి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) మహిళా తాజామాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఇతర గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలిచారని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మం�
వెంకట్రావ్‌పేట్ గ్రామంలో ఓ మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో సోమవారం విచారణ ప్రారంభించారు.
ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్కా వ్యాపారం, అమ్మకాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గనగర్కు చెందిన సాయి శ్రీ సరస్వతి, రూరల్ మండలంలోని భీంసారి గ్రామానికి చెందిన లింగాల నరేశ్‌లు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా నరేశ్ పనిచేయకుండా ఖాళీగా ఉంట
ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ (57) శనివారం గుండెపోటుతో మృతిచెందా రు. ఆయన ఉట్నూర్‌లో ఉదయం ఒక్కసారి గా అనారోగ్యానికి గురయ్యారు.