భారీ వర్షాల నేపథ్యంలో 44వ జాతీయ రహదారిపై (NH 44) భారీగా ట్రాఫిక్ జామ్ (Heavy Traffic Jam) అయింది. వరద ఉధృతికి బిక్కూర్ వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి హైదారబాద్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.
ఉమ్మడి మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలను భారీ వర్షం (Heavy Rains) అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలక�
గురువారం మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్ర వెల్లడించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న
సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పలు ఆందోళనలు జరిగా యి. ఐదు నెలలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ విడుదల చేయాలంటూ రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం చింతల్బోరి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దగూడకు చెందిన మండాడి రేణుక బోథ్ సీహెచ్సీలో ఈనెల 21న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జాడే దయానంద్ తల్లి శాంతాబాయి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు.
ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంట్లకు జనం రూ.10 వేలు ముట్టజెప్పాల్సిందే. అనధికారిక లే అవుట్లు, ఎన్వోసీ భూముల్లో ప్లాట్లకు ఒక్కో రిజిస్ట్
తెలంగాణను నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని గొప్పలకు పోయిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండేళ్లుకావస్తున్నా ఆ విషయమై నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భ�
మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు, రోడ్లు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు తాండూర్ తహశీల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరహార దీక్ష మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది.
కుభీర్ మండల కేంద్రం కుభీర్ లోని ప్రధాన కూడలి (చౌక్) గత కొన్ని నెలలుగా అంధకారంలో మగ్గుతోంది. పట్టించుకునే నాధుడు లేక ప్రజలు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్మరికుంట అక్రమణలతో స్థానికులు నష్టపోవాల్సి వస్తుంది. నీటి పారుదల శాఖ పరిధిలోని 4.20 ఎకరాల్లో కమ్మరికుంట విస్తరించి ఉండగా.. గతంలో రైతులు కుంటలోని నీటిని సాగుకు ఉపయోగించే వ�