Mosquitoes Prevention | నార్నూర్, జులై 08 : వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు హెల్త్ ఎడ్యుకేటర్ రాథోడ్ రవీందర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఝరి గ్రామంలోని మురికి కాలువలో ఆయిల్ బాల్ వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు ఆయిల్ బాల్ వేయడంతో దోమల వృద్ధిని నివారించవచ్చని అన్నారు. గ్రామాలలో పరిశుభ్రత లోపించకుండా చూడాలని స్థానికులను కోరారు. సీజీలు, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేస్రం సోము, మాజీ సర్పంచ్, కొండపై జాకు, పంచాయతీ కార్యదర్శి సునీల్ తదితరులు ఉన్నారు.
Amberpet | రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
Trade Deal | త్వరలో అమెరికాతో భారత్తో వాణిజ్య ఒప్పందం.. కీలక సూచనలు చేసిన జీటీఆర్ఐ..
Horror | దెయ్యం వదిలిస్తామంటూ నాలుగు గంటలు చిత్రవధ.. దెబ్బలు తాళలేక మహిళ మృతి..!