Malthal | మక్తల్ మున్సిపల్ ఎన్నికల భరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ 6వ వార్డు (ఎస్టీ జనరల్ రిజర్వుడు స్థానం) కౌన్సిల్ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప (45) అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ 6వ వార్డు (ఎస్టీ జనరల్ రిజర్వుడు స్థానం) కౌన్సిల్ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప (45) అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి స్వగ్రామం మక్తల్ మున్సిపల్ పరిధిలోని చందాపూర్ గ్రామం.
ఎన్నికల్లో ఓడిపోతాననే ఒత్తిడిలో మృతుడు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. మహదేవ్ మృతితో చందాపూర్లో విషాదఛాయలు అలుముకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

