ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ దురుగాలులతో కూడిన వర్షం కారణంగా జనం ఇబ్బందులు పడ్డారు. వీధులు జలమయంగా మారాయి.
సొంతింటి కలను నిజం చేసుకుందామనే సామాన్యులకు కొందరు అక్రమార్కుల ధనదాహం కారణంగా నష్టపోవాల్సి వస్తుంది. రియల్ వ్యాపారులతోపాటు భూముల క్రయవిక్రయాలు జరిపే వారు ప్రజల అవకాశాలను ఆసరాగా చేసుకుని అందిన కాడిక�
MLA Bojju Patel | దస్నాపూర్ గ్రామంలో ఈనెల 29న జరిగే హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.
Collector Rajarshi Shah | భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కారయక్రమంలో ఆయన మాట్లాడారు.
పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఫండ్ కేటాయించి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఉన్న కోచింగ్ సెంటర్లకే నిధులివ్వకుండా ఎత్తివేసే ది�
‘మా అటవీ ప్రాంతాలు అభివృద్ధి కావద్దా? సరైన రోడ్లు లేక మేము చీకట్లోనే మగ్గిపోవాలా?’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక ఆవేదన వ్యక్తంచేశారు. అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి జరగనీయకపోతే
ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల దుస్థితి అధ్వానంగా మారింది. పల్లె ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం, వంతె
ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులతోపాటు అధికార యంత్రాంగం ప్రజాశ్రేయస్సు కోరి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరముందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు.
పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు నల్లకుంట వద్ద విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చిన కేసులో 30 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి సుశాంత్ సుకుద్దేవ్ బోబ�
చదువుతూనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్పీ అఖిల్ మహత్యం అన్నారు. గాదిగూడ మండలం పిప్రి, షేకు గూడ, పూనగూడ గిరిజన గ్రామాల్లో శనివారం నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మాట్లాడారు.