జిల్లాలో సాగుచేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచిర్యాల జిల్లా వ్యసాయ అధికారి కల్పన తెలిపారు. ఆమె నెన్నెల లోని ఎరువులు దుకాణాల వద్ద మంగళవారం కొ
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకరా కే గ్రామస్తులు కాంగ్రెస్ మోసాలపై నివేదన రీతిలో బుధవారం నిరసన చేపట్టారు. గ్రామస్తులు తమ ఇంటిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వాటిలో రాసి పెట్ట�
ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మంగళవారం పలు పీఏసీఎస్‌ల ముందు రైతులు బారులుతీరారు. వర్షంలోనూ గంటల తరబడి నిరీక్షించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేం ద్రంలో రైతులు యూర�
అదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జోగు రామన్న గురించి మాట్లాడే అర్హత అడ్డిభోజ రెడ్డి నీకు లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఆదిలాబాద్‌లో కలెక్టర్ రాజర్ష�
Increase seats | ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గురుకుల విద్యార్థులకు విద్య ద్వారా భవిష్యత్ వెలుగులు తీసుకురావాలంటే ప్రభుత్వ స్పందన అత్యవసరమని ఏజెన్సీ సాధన కమిటీ సభ్యులు జాదవ్ సుమేష్. దీపక్ డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన చలో హైద్రాబాద్ కమిషనరెట్ కార్యక్రమానికి తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న గ్రామపంచాయతీ మల్టీ వర్కర్ల ను పోలీస్ లు ముందస్తు అరెస్ట్ చేశారు. మంచిర్యా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలను అధికారులు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
Villagers Protest | జిల్లాలో కురుస్తున్న వర్షాల ( Rain ) కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైనథ్ మండల కేంద్రంలో కురిసిన వర్షానికి నీరు ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయిం�
ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే క్రాసింగ్ వద్ద వాహనదారుల ఇబ్బందులను తొలగించడంతోపాటు ట్రాఫిక్ సమస్య నివారణ కోసం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం జరుగుతున్నది.
Sitaare Zameen Par | ఆదిలాబాద్‌లో "సితారే జమీన్ పర్" ప్రేరణాత్మక చిత్రం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.. ఈ చిత్రం ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల మనోభావాలను, సృజనాత్మకతను, వారి లోతైన ప్రపంచాన్ని స్పృశించే విధంగా రూ�