ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: నాగుల పంచమి వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి, వినాయక్‌చౌక్, డైట్ కళాశాల, రాంనగర్, శ్రీగోపాలకృష్ణ మఠంలో పాముల
మారుమూల పల్లెలకూ ప్రతి రోజూ శుద్ధజలంతీరిన దశాబ్దాల గోస.. తగ్గుముఖం పట్టిన రోగాలుఆనందంలో అడవిబిడ్డలు..సీఎంకు దీవెనలు కాంగ్రెస్‌వి మాయమాటలుఆదిలాబాద్, ఆగస్టు 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వం ప్రతిష
ముఖ్య అతిథులుగా సినీ నటి అనుపమ, మంత్రి అల్లోలభారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులునిర్మల్ అర్బన్, ఆగస్టు 12 : నిర్మల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ వస్త్ర దుకాణాన్ని గురువారం అంగరంగ వైభవంగా ప్రార�
ఎవరు అడ్డుకున్నా చేసి తీరుతాం..కాంగ్రెస్, టీడీపీల హయాంలో ప్రగతి శూన్యంమాది రైతు సంక్షేమ సర్కార్అభివృద్ధిని చూసే చేరికలుఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 12 : పొచ్చెర గ్రామా న్న�
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించడంపై టీఆర్ఎస్వీ హర్షంసీఎంకేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 11: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ట
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్తాంసి, ఆగస్టు 11: ఆపత్కాలంలో పేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని గిరిగాంకు చెందిన పలువురికి జిల్లా కేంద్రం�
రాంనగర్లో పోలీసుల కార్డన్ సెర్చ్120 వాహనాల స్వాధీనంనిర్మల్ అర్బన్, ఆగస్టు 11 : జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు
కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీనిర్మల్ టౌన్, ఆగస్టు 11: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశ�
నేల స్వభావం, అధిక వర్షపాతమే కారణంపింజ పొడువు, గట్టిగా ఉండడం ప్రత్యేకతదూది తెల్లగా..ఆకట్టుకునేలా..తరతరాలుగా సాగవుతున్న పంటగింజతో నూనె, పశువుల దాణా తయారీవరితో పోలిస్తే పత్తి సులభం, లాభదాయకంఆదిలాబాద్, ఆగస�
రైతుబీమాపై అవగాహన కల్పించాలినిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీనిర్మల్ టౌన్, ఆగస్టు 10 : వానకాలంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్
రూ. 8 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనులుపనుల పురోగతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షనిర్మల్ అర్బన్, ఆగస్టు 9 : బాసరను ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన
నిర్మల్ టౌన్, ఆగస్టు 9 : క్విట్ ఇండియా పేరుతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడు దామని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదు ట వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకుల
వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డ దుండగులుసీసీ పుటేజీల ఆధారంగా గుర్తింపుమెదక్ జిల్లా తుఫ్రాన్ టోల్గేట్ వద్ద పట్టివేతపోలీసుల అదుపులో కిడ్నాపర్లుఐదుగురు నిందుతులపై కేసురియల్ ఎస్టేట్‌లో విభేదాలే కారణం న