బిల్ల మహేందర్‌కు సహృదయ సాహితీ పురస్కారం
ప్రముఖ యువకవి బిల్ల మహేందర్‌కు 2025 సంవత్సరానికి గాను ‘సహృదయ సాహితీ’ పురస్కారం దక్కింది. ఆయన రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’అనే వచనకవితా సంకలనానికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్టు సహృదయ సాంస్కృతిక సంస్థ ప్రకటించింది.

ఈనెల 15న హనుమకొండలో నిర్వహిం చే ‘సహృదయ’ వార్షికోత్సవ సభలో ఈ పురస్కారాన్ని బిల్ల మహేందర్‌కు అందజేయనున్నట్టు సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?