Home
Business
The Shapoorji Pallonji Sp Group Has Extended Its Support For The Listing Of Tata Sons On Domestic Stock Markets
టాటా సన్స్ లిస్టింగ్‌కు ఎస్పీ సై.. ధర రూ.9.39 లక్షలు
దేశీయ స్టాక్ మార్కెట్లలో టాటా సన్స్ నమోదుకు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ మద్దతుగా నిలిచింది. టాటా సన్స్ లిస్టింగ్‌ను మెజారిటీ వాటాదారు (సుమారు 66 శాతం)లైన టాటా ట్రస్టులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇది మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నదిప్పుడు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లలో టాటా సన్స్ నమోదుకు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ మద్దతుగా నిలిచింది. టాటా సన్స్ లిస్టింగ్‌ను మెజారిటీ వాటాదారు (సుమారు 66 శాతం)లైన టాటా ట్రస్టులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇది మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నదిప్పుడు. కాగా, రకరకాల వ్యాపారాలను చేస్తున్న టాటా గ్రూప్‌నకు హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌లో ఎస్పీ గ్రూప్‌నకు ప్రస్తుతం దాదాపు 18.4 శాతం వాటా ఉన్నది.
ఇక టాటా సన్స్ లిస్టింగ్ వల్ల అందులో పారదర్శకత పెరుగుతుందని, జవాబుదారీతనం బలపడుతుందని ఎస్పీ గ్రూప్ చైర్మన్ షాపూర్ మిస్త్రీ అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

